హాఫిజ్ మొల్సబ్ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ మెదక్.
చేగుంట వద్ద రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణంలో బిజెపి మరియు టిఆర్ఎస్ పార్టీలు పూర్తిగా విఫలం అయ్యాయని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హఫీజ్ మొల్సబ్ పేర్కొన్నారు, మెదక్ నుండి హైదరాబాదుకు చేగుంట ద్వారా రోజుకు వందలాది వాహనాలు వెళుతుంటాయి దానిలో వేలాదిగా ప్రజలు ప్రయాణం చేస్తుంటారు ఈ మార్గంలో హైదరాబాద్ కు అంబులెన్సు లలో అత్యవసరంగా రోగులు కూడా వెళ్తుంటారు అయితే చేగుంట వద్ద హైదరాబాదు నుండి నాందేడ్ వెళ్లే అదేవిధంగా నాందేడ్ నుండి హైదరాబాద్ వెళ్లే రైళ్లు రాకపోకలం వల్ల రైల్వే గేటు రోజుకు పదిసార్లు మోస్తూ మూసి వేయడం జరుగుతుంది, దీనివల్ల ప్రయాణం చేసే ప్రయాణికులతో పాటు అత్యవసరకంగా వెళ్లే రోగులు కూడా ఇబ్బంది పడుతున్నారు దీంతోపాటు డ్యూటీలకు వెళ్లే చాలా మంది ఉద్యోగులు కూడా ఇబ్బంది పడుతున్నారు, అయితే గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బిజెపి మరియు టిఆర్ఎస్ పార్టీలు ఎప్పుడు కూడా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం గురించి పట్టించుకున్న పాపన్న పోలేదు నిన్నటి వరకు దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘునందన్ రావు కూడా దీని గురించి పట్టించుకోలేదు 9 సంవత్సరాలు ఎంపీగా పనిచేస్తుంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా దీన్ని పట్టించుకోలేదు ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల ప్రజల సొమ్ము రోజులకు అధికారం కు రాగానే ఎంపీ గారి ద్వారా చేగుంట రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణాన్ని తప్పకుండా చేపడతామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మేకల రవి అశోక్ రెడ్డి ముజీబ్ నాగిరెడ్డి మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.