బ్రైట్ గ్లోబల్ స్కూల్ఇంగ్లీష్ మీడియంఘనంగాప్రారంభోత్సవం

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

 

నిర్మల్ జిల్లా కేంద్రంలోని గజులపేటలో ఈ రోజు బ్రైట్ గ్లోబల్ స్కూల్ (ఇంగ్లీష్ మీడియం) ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన.డి సి సి అధ్యక్షుడు కుచాడీ శ్రీ హరి రావు, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్,ట్రస్మ అధ్యక్షులు చంద్ర గౌడ్ గాజులపేట వార్డు కౌన్సిలర్ ఇమ్రానుల్లా, మాజీ కౌన్సిలర్ లు ఉస్మాన్,అస్లం మరియు విద్యా వేత్తలు ఇతర పాఠశాలల యాజమాన్యాలు తదితరులు పాల్గొని ఆశీస్సులు అందించారు.ఈ సందర్భంగా శ్రీ హరి రావు మాట్లాడుతూ, ఈ స్కూల్ విద్యార్థులకు మంచి విద్యను అందించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే విధంగా పని చేస్తుందని.ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో నాయకులు అజీమ్ బిన్ యాహ్యా, అజహర్,ఇర్ఫాన్, జునైద్ మేమన్, ఖిజార్,హాబీబ్ ఖాన్, కే శిరీష్ బాబు,శ్రావణ్, సల్మాన్,మినహాజ్ తదితర సన్నిహితులు, స్నేహితులు,స్థానిక ప్రముఖులు పాల్గొని కొత్త స్కూల్‌కి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ఉత్సాహంగా సాగి, విద్యార్థుల తల్లిదండ్రులు, అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు వచ్చిన వారికి యాజమాన్యం అన్సర్ పాషా,మురాద్ బేగ్,అబ్దుల్ వకీల్ స్వాగతించి సన్మానించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking