రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కోకాపేటలో 5 ఎకరాల విస్తీర్ణంలో గౌడ సంఘం సర్ధార్ పాపయ్య గౌడ్ ఆత్మీయ భవనంకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్థానిక శాషన సభ్యుడు ప్రకాష్ గౌడ్, కార్యక్రమంలో పాల్గొన్న మణికొండ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బుద్దొళ్లు శ్రీరాములు, మాజీ సర్పంచ్ యాలాల నరేష్, కౌన్సిలర్ వసంత్ చౌహన్, మైనారిటీ మండలం అధ్యక్షులు బీఆర్ఎస్ బషీర్, సత్యనారాయణ, కొణతం లక్ష్మణ్ గౌడ్,చంద్రకాంత్ గౌడ్, పార్టీ ప్రాధాన కార్యదర్శి రాఘవేందర్, ఏర్పుల కుమార్, బీఆర్ఎస్వి ఇంచార్జి శ్రవణ్, దిలీప్, కీర్తి లత గౌడ్, గంగాదర్, పుల్లారావు గౌడ్, రమణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.