చెత్తకు పెట్టిన మంటతో దగ్ధమైన గడ్డి కట్టలు

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 20 : మంచిర్యాల జిల్లాలో లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని బోయవాడ కు చెందిన కంకనాల పోసమ్మ తన పోలంలో చెత్త కు మంట పెట్టడం తో ఆ మంటలు వచ్చి మేడి నారాయణ పోలంలో ఉన్న గడ్డి కుప్పగా ఉన్న గడ్డి కట్టలకు అగ్గి అంటుకొగా దగ్ధమైన 600 ల గడ్డి కట్టలు,2 పెద్ద కవర్లు కాలీ పోవడం జరిగిందని నష్టపోయిన రైతు తెలిపాడు.

Leave A Reply

Your email address will not be published.

Breaking