మణికొండ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు

మణికొండ ప్రజాబలం ప్రతినిధి:కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు సందర్భంగా మణికొండ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు భారీ ఎత్తున పాల్గొన్న మణికొండ మున్సిపల్‌ కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు ఈ సందర్భంగా టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకొని వారి ఆనందాన్ని తెలియజేశారు సంతోషాన్ని తెలిపారు, రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఇదే మాదిరిగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మణికొండ మున్సిపల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జితేందర్‌ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking