వీ.ఆర్.ఫర్ సహయోగ్ చారిటబుల్ ట్రస్టు వారి ఆధ్వర్యంలో చలి వెంద్రాలు

మణికొండలొ తిరిగే బాటసారులకు ఎండాకాలం భానుడి ధాటిని తట్టుకోని సెదతీరి దాహార్తిని పొందడానికి వీ.ఆర్.ఫర్ సహయోగ్ చారిటబుల్ ట్రస్టు వారి ఆధ్వర్యంలో
1.శివాలయం నెక్నంపుర్ బొడ్రాయి దగ్గరలో
2.అలకాపురి రోడ్ 14 హైవ్ జంక్షన్ కూడలిలో
3.పాషా కాలనీ సమీపాన కే.జీ.ఎన్ జిరాక్స్ దగ్గరలో
4.సెక్రెట్రియ్యేట్ కాలనీ గోల్డెన్ టెంపుల్ దారిలో
5.ఫ్రెండ్స్ కాలనీ కూడలిలో
6.సుందర్ గార్డెన్: షిర్డీ సాయి/ శివాజీ నగర్ కూడలిలో
7.నరసింహ స్వామీ గుడి ఎదురుగా ఎల్.ఐ.సి కాలనీ బస్ స్టాండ్ ప్రక్కన
8.మఱ్ఱి చెట్టు శివాలయం రోడ్ ఐ.సీ.ఐ.సీ.ఐ బ్యాంక్ సమీపములో
9.చిత్రపురి ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం దగ్గరలో
చల్లని మంచి నీటి తొమ్మిది చలి వెంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు తెలియ జేస్తు ఇట్టి సదవకాశాన్ని ప్రజలందరూ వినియోగించు కోవాలని వినమ్ర వినతి గావిస్తు, ఆదివారం రోజున జరిగిన మెగా హెల్త్ క్యాంప్కు సంపూర్ణ మద్దతు ఇచ్చిన మణికొండ మునిసిపల్ కమీషనర్ ప్రదీప్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలసి తాము తలపెట్టిన చలివేంద్ర ప్రారంభోత్సవాలకు తరలి రావాలని కోరుతూ సముచిత గౌరవంగా సన్మానించిన ట్రస్టు సభ్యులు అందె లక్ష్మణ్ రావు, దిలీప్ కక్కడ్

Leave A Reply

Your email address will not be published.

Breaking