దైవ భక్తికి, దేశ భక్తికి మారుపేరైన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి

బానిసత్వమనే గాఢాంధకారంలో స్వేచ్ఛ అనే దివిటీని వెలిగించిన భరతమాత ముద్దు బిడ్డ, ధైర్యానికి, ధీరత్వానికి, దైవ భక్తికి, దేశ భక్తికి మారుపేరైన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జూబిలీ ఏక్తా యాత్ర, హైదరాబాద్ పడమర కమిటీ సభ్యులు లక్ష్మణ్ యాదవ్, ప్రెంకుమార్, రాకేష్, శివ, మహేష్, పవన్, లడ్డూ, ఉపేంద్ర, డాక్టర్ విరపనేని పద్మల ప్రోద్బలంతో చలో మిలేంగే, షేక్పేట్ నాల వద్ద గల శివాజీ విగ్రహానికి పూల మాలార్పన సమర్పించి హృదయ పూర్వక నివాళ్లు అర్పించుకున్న వీ ఆర్ ఫర్ యు వయోజన సంస్థ సభ్యులు బత్తుల బాపూజీ, దిలీప్ కక్కడ్, అందె లక్ష్మణ్ రావు తదితరులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking