తెలంగాణ లో కాంగ్రెస్17 ఎంపీ సీట్లు గెలిపించండి.. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి ని చేయండి జగ్గారెడ్డి
.తెలంగాణ ప్రజలతో పాటు..దేశ ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారు
అది కాంగ్రెస్ పాలనలోనే సాధ్యం
తెలంగాణ ప్రజలకు.. తెలుగు ప్రజలకు జగ్గారెడ్డి విన్నపము
బీజేపీ ది గాడ్ పాలిటిక్స్.. రాహుల్ ది పబ్లిక్ పాలిటిక్స్
. బీజేపీ ది జేబులు నింపే అజెండా.. కాంగ్రెస్ ది పేదల కడుపు నింపే అజెండా
బీజేపీ 420 పార్టీ.. ఆ పార్టీపై చిటింగ్ కేసు పెట్టాలి
కేటీఆర్ తండ్రి చాటు కొడుకు..కాంగ్రెస్ గురించి ఆయనకేం తెలుసు
మీడియా సమావేశంలో జగ్గారెడ్డి
. భారత్ జోడో లో కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకున్నారు.
. ఇప్పుడు న్యాయ యాత్ర పేరుతో యాత్ర కొనసాగుతుంది
. బీజేపీ ఎప్పుడూ మతాన్ని రెచ్చగొట్టడమే చేస్తుంది
. రాహుల్ గాంధీ ఎప్పుడూ మతాన్ని రాజకీయం చేయరు
బీజేపీ పుట్టిన తర్వాతనే దేవుళ్ళు ను మొక్కుతున్నట్టు క్రియేట్ చేస్తుంది
దిగజారుడు రాజకీయం చేస్తోంది బీజేపీ
గుడి కట్టండి.. దేవుడి గుడి కూడా రాజకీయానికి వాడుకోవాలని బీజేపీ చేస్తోంది
. ఎమోషన్ పాలిటిక్స్ చేస్తుంది బీజేపి
. దేవుడి గురించి మాట్లాడే బీజేపీ నేతలు..పెట్రోల్..డీజిల్..నిత్యవసర ధరల గురించి మాట్లాడరు .
ధరల పెరుగుదల పై మాట్లాడే ధైర్యం కిషన్ రెడ్డి కి లేదు
. ప్రజలను మోసం చేసే మాటలు బీజేపీ చెప్తుంది ప్రజలు గమనించాలి
. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి
. 17 ఎంపీ సీట్లు గెలుచుకోవాలి
మైనార్టీ సోదరులకు విజ్ఞప్తి.. హైదరాబాద్ ఎంపీ సీటు కూడా గెలిపించండి.. మంచి రోజులు వస్తాయి
. రాహుల్ గాంధీని ప్రధాని చేస్తే.. పెట్రో..డీజిల్ ధరలు తగ్గుతాయి
. యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత బీజేపీ ఎప్పుడో విస్మరించింది
బీజేపీ ఎంతసేపు.. రాముడు.. హాన్మంతుడు అని ఎమోషన్స్ చెప్తుంది
దేవుళ్ళు..గుడి.మతం పేరు చెప్పి ప్రధాని ప్రజలని పట్టించుకోవడం లేదు
. బీజేపీ 400 ఎంపీ సీట్లు గెలుస్తుంది అని ప్రచారం చేసుకుంటుంది
. 9 ఏండ్లలో మేము ఇది చేశాం అని ప్రజలకు చెప్పే పని చేసిందా
యువతకు ఉద్యోగాలు ఇచ్చిందని 400 సీట్ల కావాలా
బీజేపీ 420.. పార్టీ
ప్రజలను చిటింగ్ చేస్తున్నారు బీజేపీ నేతలు
బీజేపీ మీద చిటింగ్ కేసు పెట్టాలి

. పేదల కడుపు నింపి ఓట్లు అడిగే ప్రయత్నం చేసిందా బీజేపీ
కేవలం దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతుంది బీజేపీ
. అయోధ్య గుడి ప్రారంభం.. కూడా ఎన్నికల ముందు పెట్టుకున్నారు
. ఏడాది ముందు ఎందుకు గుడి ప్రారంభం పెట్టుకోలేదు
. ఓట్ల కోసమే అయోధ్య రామ మందిరం ప్రారంభం
కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థి ని ముందే ప్రకటించే సంప్రదాయం లేదు
%వీశ్రీa% ల అభిప్రాయం మేరకే సీఎం ఎంపిక
కేటీఆర్ కి తెలియదు అది.. తెలంగాణ ప్రజలకు తెలుసు
కేసీఆర్ కి తెలుసు.. ఎందుకంటే ఆయనకు కాంగ్రెస్ నుండి పోయిన వ్యక్తి కాబట్టి
తండ్రి చాటు బిడ్డ కేటీఆర్
మాజీ సీఎం కొడుకు కేటీఆర్..అంతకు మించి ఆయనకు ఏం లేదు
. బీజేపీ గాడ్ పాలిటిక్స్ చేస్తుంది
. రాహుల్ గాంధీ.. పబ్లిక్ పాలిటిక్స్ చేస్తున్నారు
. బీజేపీ ది జేబులు నింపే అజెండా.. కాంగ్రెస్ ది పేదల కడుపు నిండాలి అనేది అజెండా
. బీజేపీ పుట్టకముందు నేను పుట్టిన
బీజేపీ నేతలు షార్ట్ కట్ లీడర్స్