దౌల్తాబాద్ మండల కమీటీ ని నిర్వహించారూ

ప్రజాబలం ప్రతినిధి సిద్దిపేట జిల్లా ,

దౌల్తాబాద్ నాయి బ్రాహ్మణ సేవ సంఘము , సిద్దిపేట జిల్లా ప్రెసిడెంట్ జనగామ సతీష్,కరుణాకర్,అంజనేయులు, ఆధ్వర్యంలోదౌల్తాబాద్ మండల కమీటీ ని నిర్వహించారూ , దౌల్తాబాద్, గోవిందపూర్, ముబ్బరాస్పూర్,సూరంపల్లీ,దొమ్మట, ఉప్పార్పలీ, ఆన్ని గ్రామాల అధ్యక్షుల ఆధ్వర్యంలో మండల కమిటీ ని నిర్వహించారూ,మండల కమిటీ అధ్యక్షుడిగా స్వామి కౌకురి నాయి,ఉపాధ్యక్షుడు పయ్యావుల యాదగిరి, కోశాధికారి పయ్యావుల శేఖర్ ,ప్రధాన కార్యదర్శి నరేష్,గణేష్,సత్యం,అంజయ్య, సిద్దిరాములు,యాదగిరి, రమేష్,శ్రీనివాస్, నాగరాజు, నాగరాజు,కృష్ణ,మహేష్,శ్రీధర్,నాగరాజు,ఎగొండస్వామి, చిన్న మల్లేశం, పయ్యావుల శంకరయ్య,సత్యం డాక్టర్, ఇంకా మొదలైన వారు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking