సిద్దిపేట్ జిల్లా ప్రతినిధి ప్రజాబలం జనవరి 19 సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల్ ఇందుప్రియల్ గ్రామంలో 2 వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ సంధ్యా రవీందర్ గారు
ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్యామలకుమార్, జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కో ఆప్షన్ రహీమద్దీన్ గారు, ఎంపీటీసీ వీరమ్మ మల్లేశం, మెడికల్ ఆఫీసర్, ఎంపీడీవో, ఎంపీ ఓ, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రెటరీ, వైద్య సిబ్బంది,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.