ప్రజాబలం ప్రతినిధి బాలానగర్ ఈరోజు శ్రీ కాళికాదేవి ఆలయం,బాలానగర్,శోభన కాలనీ,రోడ్ నెం.2 వద్ద బుద్ధ పౌర్ణమి సందర్భంగా కాపు సేవా సమితి అధ్యక్షులు దొండపాటి సూర్యనారాయణ ఆహ్వానం మేరకు అన్నదాన కార్యక్రమమునకు పాల్గొన్న కూకట్‌పల్లి నియోగకవర్గ జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ . జనసేన నాయకులు, భోగాది వెంకటేశ్వరరావు,కొల్లా శంకర్,కలిగినిడి ప్రసాద్, అడబాల షణ్ముఖ్, మారుతి,పులగం సుబ్బు మరియు సేవా సమితి సభ్యులు పి.ఎన్.రావు, జే.ఎన్.రావు,డి. వీరాంజనేయులు,పవన్, సురేష్,కిరణ్ కుమార్,స్వామి నాయుడు,రాంబాబు, దేవచందర్రావు,శ్రీను,శివ, శ్రీకాంత్ తదితరులు.