అంబేద్కర్ జయంతి సందర్భంగా పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ

 

రంగా రెడ్డి ఏప్రిల్ 15 ();డా.అంబేద్కర్ జయంతి సందర్భంగా టాటా మణి ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్‌పర్సన్ కాకుమాను లూర్దు జ్యోతి ఆధ్వర్యంలో రంగా రెడ్డి జిల్లా ఉప్పర్‌పల్లి స్లమ్ లో 25 మంది పేదలకు ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు శేషు పు.ఉషారాణికి నూతన వస్త్రాలు పంపిణీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking