వైయస్సార్ తెలంగాణ పార్టీ ఖమ్మం అధ్వర్యంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్  జయంతి వేడుకలు  – తుంపాల కృష్ణమోహన్

 

 

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 14 (ప్రజాబలం) ఖమ్మం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్  జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా పరిషత్ కూడలి లో  వైయస్సార్ తెలంగాణ పార్టీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కు పూలమాలలు వేసి జయంతి ని ఘనంగా నిర్వహించారు వైయస్సార్ తెలంగాణ పార్టీ ఖమ్మం అసెంబ్లీ ఇంఛార్జి తుంపాల  కృష్ణమోహన్ మాట్లాడుతూ బడుగు జీవుల శ్రేయస్సు కొరకు అంబేద్కర్ రాజ్యాంగం విధానం ఎంతగానో దోహద పడింది వైయస్సార్ పార్టీ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా జెండా రూపకల్పన జరిగింది అంబేద్కర్ ఆశయాలు ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రం లో అమలుకావటం లేదు యువత రాజకీయాల్లోకి రావాలి ఆయన ఆశయాలకు అనుగుణంగా పాటుపడాలి అని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమం లో వైరా నియోజకవర్గ ఇంచార్జీ దర్మశోత్ రాము నాయక్, మర్రి శ్రీనివాస్, ఉదయ్ కుమార్, అధూరి రాజవర్ధన్ రెడ్డి, రావుల గంగరాజు, వనపర్ల అరుణ, నాగరాజు రెడ్డి, గడ్డం కృష్ణ, జానకి రాములు, సకుర్తి సుధాకర్, మహేష్, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking