ఆర్ఎంపీ పి ఎం పి వెల్ఫేర్ అసోసియేషన్ సిరిసిల్ల టౌన్ వారి ఆధ్వర్యంలోడాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది
రాజన్నసిరిసిల్ల జిల్లా. 14,ఏప్రిల్ 2023. ప్రజాబలం ప్రతినిధి గెంట్యాల ఆంజనేయులు
ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ చేసినటువంటి శాసనాలు గొప్ప పనులను అందరూ కొని ఆడడం జరిగింది అధ్యక్షులు కుడికాల రవి
, ఈశ్వర్ , రవీందర్ మిట్టపల్లి రాజమౌళి రాజమల్లు సిరిసిల్ల టౌన్ ఆర్ఎంపీ , పీఎంపీ డాక్టర్లు పాల్గొనడం జరిగింది