రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 5 ఏప్రిల్ 2025
మణికొండ శివపురి కాలనీ కూడలి వద్ద డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా స్థానికులు మరియు అర్జున్ నిర్వహించిన కార్యక్రమంలో హాజరైన కస్తూరి నరేందర్, నరేందర్ రెడ్డి, రామ కృష్ణా రెడ్డి, సీతారాం ధూళిపాళ, సంగం కిరణ్, పురుషోత్తం, లక్ష్మి నారాయణ, రవీందర్ రెడ్డి, యాలాల నరేశ్, బుద్దోల్ శ్రీరాములు, కుంభగల్ల ధనరాజ్, అందే లక్ష్మణ్ రావు, బీరప్ప, రాఘవ రెడ్డి, రాజేందర్ గౌడ్, రామసుబ్బా రెడ్డి, కిరణ్ యాలాల, రాజేంద్ర ప్రసాద్, భాను చందర్, బొడ్డు శ్రీధర్, బాలాజీ, ఇందిరమ్మ, రూప రెడ్డి, విజయ లక్ష్మి, సుమనళిని, శివ గంగా తది తరులు.
Prev Post