ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 20 : తిర్యాణి మండలంలోని గోపెర నాగుడ గ్రామాల్లోని యువకులకు పోలీస్ మీకోసం కార్యక్రమంలో తిర్యాణి ఎస్సై సిహెచ్ రమేష్ వాలీబాల్ కిట్లను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో మాట్లాడారు… ఎస్సై రమేష్ మాట్లాడుతూ…..పోలీస్ మీకోసం కార్యక్రమంలో భాగంగాగోపెర నాగుడ గ్రామాల్లోని వాలీబాల్ కిట్లను అందజేయడం జరిగిందని పేర్కొన్నారు,గ్రామాల్లో ఉండే యువత అనవసరమైన పనుల్లో సమయాన్ని కేటాయించకుండా అవసరమైన చదువు క్రీడలపై దుస్తులు తమలో ఉన్న టాలెంట్ను బయటకు తీసుకోవచ్చు అందుకే పోలీసులు ప్రయత్నంమని తెలిపారు అసాంఘిక కార్యకలాపాలలో పాలు పంచుకుంటే జీవితం నాశనం అవుతుందని హెచ్చరించారు ప్రజలకు పోలీసులు ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజల శ్రేయస్సు కోసం పని చేస్తూ ఉంటారని వారు పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో గ్రామ పటేళ్లు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.