దిగిపోడానికి ఇది మీరు ఇచ్చిన అధికారం కాదు…ప్రజలు ఇచ్చారు..
మెట్టు సాయికుమార్…. ఫిషరీ సెల్ కార్పొరేషన్ చైర్మన్
నాంపల్లి ప్రజాబలం ప్రతినిధి:బీఆర్‌ఎస్ అరాచకాలు, దుర్మార్గలు, మీ కుటుంబ పాలన భరించలేక మిమ్మల్ని దింపేశారు.
10 ఏళ్లు ఫామ్ హౌస్ ఉన్న మీకే ఏదైనా చేస్తారని నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారు.
ఇక కేసీఆర్, బీఆర్‌ఎస్ ఏమి చేయలేడు అని నమ్మి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు.
ఇంకో 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ యే అధికారం లో ఉంటుంది.
రేవంత్ రెడ్డి కాలి గోటికి కేటీఆర్ సరిపోడు.
కేటీఆర్ పోటీ చెల్లి కవిత, బావ హరీష్ రావు తో
బీఆర్‌ఎస్ పార్టీ కి ఎప్పటికైనా హరీష్ రావు అధ్యక్షుడు అవుతాడని కేటీఆర్ కి భయం పట్టుకుంది.
సిఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల కోసమే ఆలోచన చేస్తూ పని చేస్తున్నారు.
ఎనుముల రేవంత్ రెడ్డి అనే పేరు బీఆర్‌ఎస్ నాయకులకు చాలా ఏండ్లు యది ఉంటుంది.
ఇంకో 20 ఏళ్లు రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది.. ఇది ప్రజల ఆకాంక్ష.
తండ్రి దిగిపోగానే కొడుకు ఎక్కడానికి ఇది కారుణ్య నియామకం కాదు.
రేవంత్ రెడ్డి ఒక శక్తి…. రాష్ట్ర అభివృద్ధి మాత్రం ఆయన లక్ష్యం..
కేటీఆర్ మీ కుటుంబ కొట్లాటను తెలంగాణ ప్రజల పై రుద్దోదు..
బీఆర్‌ఎస్ హయం లో రైతులను కోసం చేసిన్నపుడు, పేపర్ లికేజి, విద్యార్థులు చనిపోయిన్నపుడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వన్నపుడే, దళితుడిని సిఎం చేయన్నపుడే కేసీఆర్ ని దిగిపోమని చెప్పాల్సింది కేటీఆర్
ఇది కల్వకుంట కుటుంబం కాదు లికల్వ కుట్ర ల కుటుంబం
బీఆర్‌ఎస్ నాయకులు ఇంక కేసీఆర్ కి గులాం గిరే చేస్తున్నారు..
దొర గారికి గులాం గిరి చేయడం మానేయండి…
సిఎం రేవంత్ పై చిల్లర మాటలు మాట్లాడితే ఊరుకోము.
కేటీఆర్ ముందు ని ముల్కి (స్టడీ సర్టిఫికెట్స్) తీసుకొని రా అప్పుడు నువ్వు తెలంగాణ వాసివో కాదో చూద్దాం..
దిగిపో దిగిపో అంటే కూర్చున్నది కేసీఆర్ కాదు…. ఎనుముల రేవంత్ రెడ్డి..
మీ కుటుంబం అంత పంచాయితీ పెట్టుకొని రేవంత్ రెడ్డి పై మాట్లాడితే బాగోదు…
మీ నోరు అదుపులో -పొదుపులో పెట్టుకొని మాట్లాడండి..
మీరు ఒక్క మాట మాట్లాడితే మేము 100 మాటలు మాట్లాడుతాము..
మీ బాషా కు మించిన బాషను మేము మాట్లాడగలము…