గాంధీ భవన్లో నిర్వహించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ మీటింగ్ లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ ఏఐసీసీ మెంబర్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 04 : గాంధీ భవన్లో నిర్వహించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ మీటింగ్ లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ ఏఐసీసీ మెంబర్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,ఈ సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి మాణిక్ రావు టక్రే,ఏఐసీసీ సెక్రెటరీ రోహిత్ చౌదరి,ఏఐసీసీ సెక్రెటరీ మన్సూర్ అలీ ఖాన్,క్యాంపెన్ కమిటీ చైర్మన్ మధు యాస్కి,వైస్ చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులు,సీనియర్ నాయకులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని తెలంగాణలో జరగబోయే ఎన్నికల గురించి సుదీర్ఘంగా చర్చ కొనసాగించారు.