” కున గంగమ్మా ఫౌండేషన్ తరుపున” ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి బృందానికి సన్మానం.”

జాతీయ యువజన వారోత్సవాల్లో భాగంగా మేమోం టోలతో సన్మానం చేసిన యువజన సంఘల సమితి రాష్ట్ర అధ్యక్షులు డా. కూన వేణు గోపాలకృష్ణ

సంగారెడ్డి జనవరి 19 ప్రజ బలం ప్రతినిది: జిల్లా కేంద్రంలో సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటు పలు ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతున్న ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి బృందనికి జాతీయ యువజన వారోత్సవాల్లో భాగంగా కున గంగమ్మా ఫౌండేషన్ తరుపున మేమోం టోలతో సన్మానం చేసిన యువజన సంఘలా సమితి రాష్ట్ర అధ్యక్షులు డా. కూన వేణు గోపాలకృష్ణ ఈ సందర్బంగా మాట్లాడుతూ. ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి సంస్థ స్థాపించి అనేక సామజిక సేవ కార్యక్రమాలు చేసి ప్రజా సమస్యలకు అధికారుల ద్వారా పరిష్కారం చూపుతున్న ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర వారి బృందం సేవాలు అభినందనీయమని అన్నారు ఈ సందర్బంగా ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ ఫోరమ్ బృందం చేస్తున్న సామజిక కార్యక్రమాలకు అదర అభిమానాలు సన్మానాలు రావడం మరింత బాధ్యత పెంచుతుందని ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి కార్యక్రమాలను ఆదరిస్తూన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఫోరమ్ ఉపా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి అమిది పురం మహేష్ కూమార్ లు మాట్లాడుతూ ఫోరమ్ తరపున మరిన్ని కార్యక్రమాలు చేసి సంగారెడ్డి అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు ఇట్టి కార్యక్రమం లో సన్మానం పొందిన వారిలో ఫోరమ్ బృందం శ్రీధర్ మహేంద్ర , సజ్జాద్ ఖాన్ అమిది పురం మహేష్ కుమార్, గడ్డం శ్రీకాంత్, సాయి వరాల లు మేమంటో లు పొందిన వారిలో ఉన్నారు.ఇట్టి కార్యక్రమం లో మహేందర్,ఈశ్వరా చారి మహేష్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking