ఘనంగా డాక్టర్‌ జీ వీ యస్‌ రావ్‌ పుట్టిన రోజు  వేడుకలు

 

మణికొండ ప్రజాబలం ప్రతనిధి: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ ఎన్‌ టీ గొప్ప డాక్టర్‌ జీ వీ యస్‌ రావ్‌ పుట్టిన రోజు సందర్భంగా వీ ఆర్‌ ఫర్‌ యు వయోజన సభ్యుల సంస్థ ఆధ్వర్యంలో ఘనముగా జరుపబడినది, ఈ సంధర్భంగా డాక్టర్గా ఆయన చేస్తున్న సేవలను కొనియాడుతూ, ఆయుర్‌ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో శత పాతిక సంవత్సరాలు సేవలను కొనసాగించేలా ఆ దేవదేవున్ని ప్రార్థించారు, ఈ వేడుకలలో పాల్గొన్న సంస్థ అద్యక్షుడు బత్తుల బాపూజీ, సెక్రటరీ డీ. సీతారామ్‌ దాస్‌, కోశాధికారి దిలీప్‌ కక్కడ్‌, సభ్యులు అందె లక్ష్మణ్‌ రావు, శివ రామ కృష్ణ, సాదు నాగేంద్ర రావు, విజయలక్ష్మి తదితరులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking