ఘనంగా తెలంగాణ రాష్ట్ర సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పుట్టిన రోజు వేడుకలు

ఖమ్మం ప్రతినిధి జూన్ 15 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ నేలకొండపల్లి పట్టణంలోని పొట్టి శ్రీరాములు సెంటర్ నందు పాలేరు నియోజకవర్గ సేవాదళ్ కన్వీనర్ బచ్చలికూరి నాగరాజు అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సిఎల్పీ నేత మధిర నియోజకవర్గ శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.తోలుత మండల మహిళా అధ్యక్షురాలు కోరట్లగూడెం యంపిటిసి రేగురి వాసవి కేక్ కట్ చేసి,జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు,అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ రోగులకు పండ్లు,బ్రెడ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా యస్.సి అధ్యక్షులు బోడ్డు బోందయ్య, పాలేరు నియోజకవర్గ ఓబీసీ సెల్ అధ్యక్షులు జెర్రిపోతుల సత్యనారాయణ, మండల నాయకులు దోసపాటీ శేఖర్,చిట్టా సైదారెడ్డి,యస్.సి సెల్ నాయకులు సూరేపల్లి రవి, మండల యస్.సీ.సెల్ అధ్యక్షులు జెల్లిపెల్లి నాగేశ్వరరావు,ఉప సర్పంచ్ మాగం సైదులు,బెల్లం వాసు,మీసాల విజయ్,చిలకల లింగయ్య,బాబు,మార్తి నాగరాజు, లోకేష్,మార్తి కన్నయ్య,ఏలూరి శ్రీనివాసరావు,గండు జానయ్య,రోషన్, లక్ష్మయ్య, నేలకొండపల్లి మండల యువజన కాంగ్రెస్ నాయకులు యడవల్లి నాగరాజు, యాతాకుల శ్రీనాధ్, బానోతు నరేష్, పగిడిమర్రి అజయ్, వంగూరి బాలాజీ,ధనవత్ హరి,గట్టిగుండ్ల విజయ్, కోలికపోంగు శశి,కుక్కల శ్రీను,సాయి యాదవ్,గట్టిగుండ్ల తిరుపతిరావు రాఘవ,గోపి,కర్రి క్రిష్ణ,తేజ తదితరులు పాల్గొన్నారు.

 

ఖమ్మం ప్రతినిధి జూన్ 15 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ నేలకొండపల్లి పట్టణంలోని పొట్టి శ్రీరాములు సెంటర్ నందు పాలేరు నియోజకవర్గ సేవాదళ్ కన్వీనర్ బచ్చలికూరి నాగరాజు అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సిఎల్పీ నేత మధిర నియోజకవర్గ శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.తోలుత మండల మహిళా అధ్యక్షురాలు కోరట్లగూడెం యంపిటిసి రేగురి వాసవి కేక్ కట్ చేసి,జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు,అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ రోగులకు పండ్లు,బ్రెడ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా యస్.సి అధ్యక్షులు బోడ్డు బోందయ్య, పాలేరు నియోజకవర్గ ఓబీసీ సెల్ అధ్యక్షులు జెర్రిపోతుల సత్యనారాయణ, మండల నాయకులు దోసపాటీ శేఖర్,చిట్టా సైదారెడ్డి,యస్.సి సెల్ నాయకులు సూరేపల్లి రవి, మండల యస్.సీ.సెల్ అధ్యక్షులు జెల్లిపెల్లి నాగేశ్వరరావు,ఉప సర్పంచ్ మాగం సైదులు,బెల్లం వాసు,మీసాల విజయ్,చిలకల లింగయ్య,బాబు,మార్తి నాగరాజు, లోకేష్,మార్తి కన్నయ్య,ఏలూరి శ్రీనివాసరావు,గండు జానయ్య,రోషన్, లక్ష్మయ్య, నేలకొండపల్లి మండల యువజన కాంగ్రెస్ నాయకులు యడవల్లి నాగరాజు, యాతాకుల శ్రీనాధ్, బానోతు నరేష్, పగిడిమర్రి అజయ్, వంగూరి బాలాజీ,ధనవత్ హరి,గట్టిగుండ్ల విజయ్, కోలికపోంగు శశి,కుక్కల శ్రీను,సాయి యాదవ్,గట్టిగుండ్ల తిరుపతిరావు రాఘవ,గోపి,కర్రి క్రిష్ణ,తేజ తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking