భీడు భూములను సస్య శ్యామలం చేసిన కే.సి.ఆర్ మళ్లీ కావలంటే కార్ గుర్తుకు ఓటేయ్యాలే.

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 07 మే 2024:
మణికొండ కార్యకర్తల సంపూర్ణ మద్దతుతో అండ దండలతో ఐక్యమత్యంతో భారీ సంఖ్యలో ఎల్.ఐ.సీ కాలనీ వద్ద సోమవారం రోజున సాయంత్రం గుమిగూడి మాజీ ఏం.పీ.పీ తలారి మల్లేశ్ ముదిరాజ్ జండా ఉపగా శంషాబాద్ వద్ద జరిగిన బీ.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన సందోహ కూడలి సమావేశానికి తరలి వెళ్ళిన గులాబి కుటుంబ సభ్యులు,

తదుపరి జనంతో కిక్కిరిసిన కూడలిలో కే.టీ.ఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతు కల్లబొల్లి మాటలు వినకుండా, భీడు భూములు సస్య శ్యామలం కావాలంటే, కరెంట్ భాధలు పోవాలంటే, జన సంక్షేమ పథకాలు సమయానికి అందుకోవాలంటే, నీటి ఎద్దడి పోవాలంటే అపర భగీరథుడు కే.సి.ఆర్ మళ్లీ కావలంటే కార్ గుర్తుకు ఓటేయ్యాలనీ పిలుపునిస్తు ఆరు నెలలలో ఇతి భాధలు పోయేలా యాచించే స్థాయీ నుండి శాసించే స్థాయికి మనం ఎదుగుతామని లేని యెడల సెక్రటేరియట్లో లంకే బిందలు ఉన్నవని ఆశించి భంగపడిన రేవంత్ రెడ్డి మతి తప్పి మాట్లాడుతూ బోటి అమ్మే వాడిలా ప్రేగులు మెడలో వేసుకుంటానని ప్రేలాపన చేస్తు, అమలు పరచని హామిలిస్తు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు కారణం అయిన పిరమైనా మోది బడే భాయ్ కి వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతూ, రాహూల్ గాంధీ ఏమో చౌఖిధార్ చొర్ హై అంటే నహీ నహీ గుజరాతీ మోటే భాయ్ అచ్చే హై అనీ తెలంగాణ ముఖ్య మంత్రి తొందరలోనే బిచాన ఎత్తేసి బీ.జె.పీ కి జంప్ అయ్యే సమయం ఆసన్నమైందని, దళిత, గిరిజన, బహుళ బహుజన, మైనారిటీ, బీ.సీ ల భాగుకై 93 కులాల ఐక్య వేదిక నడిపిన ఇంటి ముందు అభ్యర్థి, కంటి ముందు అభివృద్దినీ కాక్షించే అనుభవజ్ఞుడు బి.సీ ముద్దు బిడ్డనే కాకుండా బీ.సీ లనందరిని కలసి కట్టుగా అవమాన పరుస్తూ బీసీలకే దమ్మూ ధైర్యం

ఉంటే రెడ్డీల ముందు వెనుక బడిన బీ.సీనీ గెలుపించు కొండని సవాల్ విసిరే వారికి గుణ పాఠం చెప్పాలంటే ఈ నెల 13న జరిగే ఎన్నికలలో చేవెళ్ల పార్లమెంట్ ఓటర్ మహాశయూలందరు బ్యాల్లెట్లోనీ 1వ నంబర్ కార్ గుర్తు బటన్ పై నొక్కి అమూల్యమైన ఓటును బీసీ ముద్దు బిడ్డ అయిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు వేసి కని విని ఎరుగని మెజారిటీతో ఆశీర్వదించి పార్లమెంట్ కు పంపాలని సందేశాన్ని ఇచ్చారు, స్థానిక శాసన సభ్యుడు ప్రకాశ్ గౌడ్ ఆదెశానుసారం యావత్ కార్యక్రమంలో మణికొండ బీ.ఆర్.స్. పార్టీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు బుద్దోల్ శ్రీరాములు, కౌన్సిలర్లు వసంత్ రావు చౌహన్, ఆలస్యం నవీన్ కుమార్, బుద్దోల్ కావ్య శ్రీరాములు, శైలజా వినోద్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభగల్ల ధనరాజ్, మహిళా అధ్యక్షురాలు రూపా రెడ్డి, మైనారిటీ నాయకుడు బషీర్, సీనియర్ నాయకులు అందె లక్ష్మణ్ రావు, గొరుకంటి విఠల్, బండమీది మల్లేశ్, జైరాజ్, బాబు, రాజేంద్ర ప్రసాద్ లతోపాటు ఉత్సాహంగా పాల్గొన్న యువ నాయకులు, మహిళా నాయకురాల్లు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం గావించినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking