ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 20 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని మున్సిపాలిటీ 6 వ వార్డు మొదల గడపగడప కార్యక్రమం లో మూల కిషన్ గౌడ్ అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా,క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ సందర్భంగా మూల కిషన్ గౌడ్ మాట్లాడుతూ… లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో 6 వ వార్డు లో హాత్ సే హాయ్ జోడో యాత్ర కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కోక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జెండా క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది అన్నారు.అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ సేవలు గురించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట మండల అధ్యక్షుడు పింగిలి రమేష్,లక్షెట్టిపేట బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నలిమేల రాజు,లక్షెట్టిపేట ఎంపీపీ దేవేందర్ రెడ్డి,కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నం చిన్నయ్య,పయ్యల చిన్నయ్య, మూల లచ్చన్న,అగ్గు లింగన్న,తోట చంద్ర శేఖర్,తోట తిరుపతి,తోట శేఖర్,కోడి ఎల్లయ్య,కోడి శ్రీనివాస్, మగ్గిడి శోభన్,వేముల రాజన్న చాతరాజు రాజేష్,హాజీ,షఫీ, మడిపల్లి స్వామి,కాంతయ్య