మణికొండలో స్వాతంత్ర్య దినోత్సవాలు.

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 15 ఆగస్టు 2024:
భారత దేశం 78 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మణికొండ పాత ఆంధ్ర బ్యాంకు వద్ద జండా పండగ జరుపుకున్న వారిలో సీతారాం ధూళిపాళ, బీ.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుంబగల్ల ధనరాజ్, భారత రాష్ట్ర సమితి మహిళా అధ్యక్షురాలు రూపా రెడ్డి, సీనియర్ నాయకులు ముత్తాంగి లక్ష్మయ్య, అందె లక్ష్మణ్ రావు, సంగం శ్రీకాంత్, ఈదులకంటి మహేష్, యాలల కిరణ్, రామసుబ్బా రెడ్డి, దిలీప్, రేఖా, మంజు, ప్రవీణ్, బాలాజీ, భాను, ఎర్రోళ్ల రమేష్, షేక్ ఆశూక్ అలి, సంగం ప్రశాంత్, ప్రవీణ్ కుమార్, ఏరోళ్ల భిక్షపతి, కృపాకర్, మొనేశ్, మల్లాపురం శ్రీనివాస్, శివ ముదిరాజ్, తిరుపతి, జైరామ్, భిక్షపతి, ఎల్ల స్వామి, శ్రీనివాస్, విష్ణు, బెన్ని, తిమోతి, సాయి, ముత్యాలు ఏం.బాబురావు, జయరాం, విజయ్, శివరాజ్ తది తరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking