జాబ్ సెమినార్ వాల్ పోస్టర్ విడుదల.

నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లక్షెట్టిపేట ఎస్సై ఎస్.లక్ష్మణ్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 27 : బీట్సల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో రేపు అనగా 2023-05-28 ఆదివారం రోజున లక్షెట్టిపేటలోని కళాంజలి ఏసీ ఫంక్షన్ హల్ నందు ఉదయం 9:30 గంటలకు జరిగే జాబ్ సెమినార్ సంబందించిన వాల్ పోస్టర్ ను లక్షెట్టిపేట ఎస్సై ఎస్.లక్ష్మణ్ విడుదల చేసి అనంతరం మాట్లాడుతూ…మంచిర్యాల పరిసర ప్రాంత విద్యార్థి, విద్యార్థులు,నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొగలరు.ఉద్యోగం మరియు శిక్షణ కోరకుసెమినార్ నిర్వహించబడును.ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ వారు కూడా అర్హులే.వెంటనే రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించాల్సిన నంబర్లు: అరవింద్ కోలా 9000694173 ఈ కార్యక్రమంలో దుంపల సన్నీ బీట్సల్ సాఫ్ట్ సొల్యూషన్స్ సంస్థ సిఈఓ & ఫౌండర్ , అడ్లూరి మధుకర్ ( ఫ్యాకల్టీ ),దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking