ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 21 : జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ అసాదుల్లా షరీఫ్ ని గురువారం మంచిర్యాల జిల్లా సఖి కేంద్రం సెంటర్ అడ్మిస్టేటర్ అజ్మీరా శ్రీలత జడ్జి తో పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు.ఈ సందర్భంగా జడ్జి అసాదుల్లా షరీఫ్ మాట్లాడుతూ…సఖి కేంద్ర యెక్క ఉపయోగకరమైన విషయాలు,మహిళలు ఇబ్బందులు కలుగుతే 181 హెల్ప్ లైన్ నెంబర్ గురించి, జిల్లాలో మహిళల కు ఎక్కడ ఇబ్బంది కలిగిన సఖి కేంద్రం వాళ్ళు ఉంటారు అని వివరించారు.ఈ కార్యక్రమంలో లీగల్ కౌన్సిలర్ శైలజ,సైకో సోసెల్ కౌన్సిలర్ జ్యోతి పాల్గొన్నారు.