అందించిన గ్రామపంచాయతీ సెక్రటరీ సుజాత
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 23 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని ఎల్లారం గ్రామంలో ఆర్థిక సాయం చేసిన ఎల్లారం పంచాయతీ సెక్రటరీ ద్వారా కీస్ కంపెనీ యజమాని ఎల్లెంకి రఘు ఆర్థిక సాయం చేయడం జరిగింది.శనివారం వివరాల్లోకి వెళ్ళితే లక్షెట్టిపేట మండలంలోని ఎల్లారం గ్రామానికి చెందిన రేకేంద్ర మల్లికార్జున్ రోడ్డు ప్రమాదంవలో మరణించడం జరిగింది,భర్త మనల్ని తట్టుకోలేక మరుసటి రోజు శరణ్య ఆత్మ చేసుకుంది,తల్లిదండ్రులు చనిపోవడంతో తల్లిదండ్రుల కోల్పోయి దిక్కు తోచని స్థితిలో ఉన్న ఓంకార్ వయసు 8 ఇవాంక వయసు 6 గల నిరాశ్రయులైన చిన్నారులు విషయం దినపత్రికల్లో రావడంతో ప్రకటన చూసి ఈ పిల్లలకు కరీంనగర్ చెందిన కిస్ కంపెనీ యజమాని వెల్లంకి రఘు ఈ ఇద్దరు చిన్న పిల్లలకు ఎల్లారం గ్రామపంచాయతీ సెక్రటరీ సుజాత ద్వారా 5,000 /-వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.