బిఆర్ ఎస్ పార్టీ యుత్ అద్వర్యంలొ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్

మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :- మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మున్సిపాలిటీ బిఆర్ ఎస్ పార్టీ యుత్ అద్వర్యంలొ జడ్పీ హెచ్ ఎస్ బాయ్స్ హైస్కూల్ మైదానంలో ఈనెల 17న సీఎం కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగ గజ్వేల్ నియోజకవర్గం, తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ రథసారథి కెసిఆర్ వాలీబాల్ టోర్నమెంట్ 11/02/2023 నాడు ప్రారంభం, 12/02/2023 నాడు ఫైనల్ నిర్వహించడం జరుగుతుంది. కావున పుర ప్రముఖులు , పార్టీ నాయకులు కార్యకర్తలు ఇట్టి “వాలీబాల్ టోర్నమెంట్” ఇట్టి కార్యక్రమని విజయవంతం చేయవలసిందిగా తూప్రాన్ యుత్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking