టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా కేతినేని హరిష్ పుట్టినరోజు వేడుకలు

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 8 (ప్రజాబలం)ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యధర్శి కేతినేని హరిష్ చంద్ర జన్మధిన వేడుకలు టిడిపి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు భారీ కేకును కట్ చేశారు కార్యక్రమంలో జిల్లా నాయకులు కొండబాల కరుణాకర్ నున్నా నవీన్ పలువురు టిడిపి నేతలు పాల్గోని హరీష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ పుట్టినరోజు కార్యక్రమానికి హరీష్ అభిమానులు బంధువులు భారీ ఎత్తున హాజరయ్యారు

Leave A Reply

Your email address will not be published.

Breaking