బిజెపి కార్యకర్తలను పరామర్శించిన కిషన్ రెడ్డి, రఘునందన్ రావు,వర్గంటి రామ్మోహన్ గౌడ్.

 

మెదక్ 27 జులై ప్రజా బలం న్యూస్ :-

ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వెల్ పట్టణంలో ఇటీవల జరిగిన శివాజీ మహారాజ్ విగ్రహం వద్ద ఘర్షణలో భాగంగా అక్రమంగా అరెస్ట్ అయిన బిజెపి కార్యకర్తలను పరామర్శించిన,కేంద్ర మంత్రి వర్యులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి , ఎమ్మెల్యే రఘునందన్ రావు,బిజెపి మెదక్ పార్లమెంట్ కన్వీనర్ వర్గంటి రామ్మోహన్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు కప్పర ప్రసాద్,ప్రజా ప్రతినిధులు బిజెపి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking