మెదక్ తూప్రాన్ ప్రజాబలం న్యూస్ :-
మెదక్ జిల్ల తూప్రాన్ మున్సిపాలిటీలో రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ గారి 39 వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నాయకులు మన్నె శ్రీనివాస్ రావు, మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు చిన్న లింగ మల్లికార్జున్ గౌడ్, భారతీయ జనతా పార్టీ తూప్రాన్ మున్సిపల్ శాఖ అధ్యక్షులు భూమన్న గారి జానకిరామ్ గౌడ్,సీనియరు నాయకులు మాజీ వార్డ్ మెంబర్ పోతురాజు ధనరాజ్, పోతరాజు నాగరాజ్, బిఆర్ఎస్ పార్టీ 15వ వార్డు అధ్యక్షులు బాయిడి ఆంజనేయులు, బిజెపి నాయకులు పోతరాజు నాగరాజ్, పోతురాజు శరత్ కుమార్, మామిళ్ళ శ్రీశైలం,ప్రాజప్రతినిదులు తదితరులు పాల్గొన్నారు.