లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ శిక్షణ

 

ఈ రోజు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లోని ప్రజావాణి హల్ లో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి, కౌంటింగ్ సూపర్వైజర్ మరియు కౌంటింగ్ అసిస్టెంట్లకు ,శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డిస్టిక్ లెవెల్ ట్రైనర్స్ కౌంటింగ్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ శిక్షణ మరియు ఈవీఎం కౌంటింగ్ శిక్షణ పై సవివరంగా శిక్షణ ఇవ్వడం జరిగినది.ఈ కార్యక్రమంలో జిల్లా శిక్షణ నోడల్ ఆఫీసర్ శ్రీ బి.కేశురాం గారు డిస్టిక్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ పి తిరుమలేష్ గారు, వి గోపాల్ గారు మరియు శ్రీ రంగాచారి గారు మరియు ఇతర సిబ్బందిపాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking