బాపూజీ సూక్తులు నేటి పాలనకు మార్గాలు__ _ అవే నిజమైన పాలనకు మార్గదర్శకాలు –రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నియోజకవర్గ ఇన్చార్జి రవి కుమార్ యాదవ్
ఈరోజు మియాపూర్ డివిజన్ ,మక్త మహబూబ్ పేట్ బీజేవైఎం నాయకులు గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ ఇన్చార్జి రవికుమార్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.