మల్కాజిగిరి మున్సిపల్‌ కమిషనర్‌ రాజు అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

మల్కాజిగిరిప్రజాబలం ప్రతినిధి:మల్కాజిగిరి అసెంబ్లీ నియోజక వర్గంలోని మల్కాజిగిరి మున్సిపల్‌ ఆఫీస్‌ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం చివరి రోజున సాంస్కృతిక కార్యక్రమాలు కమిషనర్‌ రాజు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది పాల్గొనవారికి బహుమతులు ఇవ్వడం జరిగింది ఇందులో సి ఓ వెంకన్న, ఆర్‌ పి లు పద్మ చంద్రకళ, హర్షిణి, శారద, భాగ్య, స్వప్న, లావణ్య, రేణుక, శ్యామల, వాణి, విద్య,భభిత,సమత,భవానీ లు పాల్గోనడం జరిగింది

 

Leave A Reply

Your email address will not be published.

Breaking