పుస్తె మట్టెలు అందజేసిన మామిడి మోహన్ రెడ్డి

 

సిద్దిపేట జిల్లా ప్రజాబలం ప్రతినిధి
ఫిబ్రవరి15

దుబ్బాక నియోజకవర్గం లో రాయపోల్ మండల్ ముంగిసపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన మద్దూరి స్వామి శ్యామల కూతురు రేవతి వివాహానికి *దుబ్బాక టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి
వధువుకు పూస్తే మట్టెలు,పెళ్లి బట్టలు అందజేయడం జరిగింది.
వీరి వెంట రాయపోల్ జడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, వైసీపీ రాజిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుప్తా, గ్రామ సర్పంచ్ రాముల స్వామి, గ్రామ అధ్యక్షుడు ముత్యం వార్డ్ మెంబర్ స్వామి చంద్రం, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు లచ్చన్న, ఎంపీటీసీ వెంకటయ్య , బేగంపేట్ సర్పంచ్ ప్రవీణ్, ఆత్మ కమిటీ డైరెక్టర్ మురళి, శ్రీనివాస్ చారి, స్వామి, మంజూర్, శ్రవణ్, నర్సింలు, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking