సిల్వర్ మెడల్ సాధించిన సరస్వతి అభినందిస్తున్న మంత్రి హరీష్ రావు

సిద్దిపేట ఆగష్టు 1 ():ఇటీవల నేపాల్ లో జరిగిన ఇండో నేపాల్ ఇంటర్నేషనల్ సిరీస్ లో సిల్వర్ మెడల్ సాధించిన సిద్దిపేట నర్సింగ్ కళాశాల లో బిఎస్సి నర్సింగ్ చదువుతున్న విద్యార్ధి సరస్వతి నీ ఈరోజు మంత్రి హరీష్ రావు గారికి కల్పించడం జరిగింది. మంత్రి గారు అభినందించి అన్నివిధాలుగా అండగా ఉంటా అని చెప్పారు , ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లిల్లి మేరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉమా మహేశ్వరీ సూపరింటెండెంట్ రాంచందర్ పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking