తాజ్ ధర్బార్ రెస్టారెంట్ ప్రారంభించిన మంత్రి పువ్వాడ

 

ఖమ్మం ప్రతినిధి మార్చి 25 (ప్రజాబలం) ఖమ్మం  కార్పొరేషన్ బోనకల్ రోడ్డు సర్కిల్ లో ముక్రమ్ కి చెందిన తాజ్ ధర్బార్ రెస్టారెంట్ ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సంధర్బంగా ఖమ్మం నగర ప్రజలకు నాణ్యమైన  ఫుడ్ ఆంధించి మన్ననలు పోందాలని ఆకాంక్షీంచారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పూనకొల్లు నీరజ సుడా చైర్మన్  బచ్చు విజయ్ కుమార్   మార్కెట్ కమిటీ చైర్మన్ దోరేపల్లి శ్వేత  నగర గ్రంధాలయం చైర్మన్ అశ్రిఫ్ మాజీ  జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఖమర్ నగర మైనార్టీ నాయకులు షౌకత్ ఆలీ షంషుద్దిన్ తాజుద్దిన్ నాయకులు సినీయర్ కార్పోరెటర్ కర్నాటీ కృష్ణ మాడురి ప్రసాద్ డిప్యూటి మేయర్ పాతిమా జోహ్రా  డౌలే సాయి కిరణ్ తదితురులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking