తెలంగాణ పదోతరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా విద్యార్ధులు మొదటి స్థానంలో నిలువగా శుభా కాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క
ములుగు ప్రజాబలం ప్రతినిధి 01 మే 2024
తెలంగాణ పదోతరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా విద్యార్ధులు మొదటి స్థానంలో నిలువగా శుభా కాంక్షలు తెలిపిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ అదిలాబాద్ జిల్లా ఇంచార్జీ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు: –
తెలంగాణ పదోతరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా విద్యార్ధులు మొదటి స్థానంలో నిలువగా శుభా కాంక్షలు తెలిపిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ అదిలాబాద్ జిల్లా ఇంచార్జీ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు
నిన్న వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుత నిర్మల్ జిల్లా విద్యార్థులు రాష్ట్రములో మొదటి స్థానం లో నిలువగా శుభా కాంక్షలు తెలిపిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ అదిలాబాద్ జిల్లా ఇంచార్జీ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్న వెలువడిన పదవ తరగతి పరీక్షల్లో నిర్మల్ జిల్లా ప్రథమ స్థానం లో నిలువడానికి కృషి చేసిన జిల్లా కలెక్టర్ గారికి జిల్లా
విద్యాశాఖ అధికారికి జిల్లా లో ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు నిరాశకు గురికాకుండా తిరిగి మళ్ళీ ప్రయత్నించి విజయం సాధించాలి అని మీరు చదువే చదువు సమాజానికి సమాజ అభివృద్ధికి ఉపయోగపడేలా చదవాలని మంత్రి గారు సూచించారు ఉన్నతమైన చదువులు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని దేశ భవిష్యత్ ఈనాటి విద్యార్థిని విద్యార్థులపై ఆధారపడి ఉందని మీ తల్లీ తండ్రులు మీపైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మంత్రి వర్యులు సీతక్క గారు సూచించారు.