ప్రజాబలం ప్రతినిధి సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 1 సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం రుద్రారం గ్రామంలో బుధవారం మన ఊరు మనవడే కార్యక్రమంలో భాగంగా నూతన వసతులతో నిర్మించిన పాఠశాలను ప్రారంభించిన దుబ్బాక శాసన సభ్యులు మాధవనేని రఘునందన్ రావు, వారితోపాటు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శాంతమ్మ, ప్రజా ప్రతినిధులు అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు.