హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి:తెలంగాణా రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని అమీర్ పేట్ డివిజన్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసిన డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీమతి శేషుకుమారి, డివిజన్ అధ్యక్షులు ఎం.హనుమంతరావు, మరియు పార్టీ సీనియర్ నాయకులు మహిళా నాయకురాలు పార్టీ కార్యకర్తలు తలసాని యువసేన నాయకులు
