ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ మార్చి 10:
మందమర్రి పట్టణంలోనిసింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో ఉన్న ఓపెన్ జిమ్ పరికరాలను సోమవారం మున్సిపల్ కమిషనర్ టి రాజలింగు పరిశీలించారు. జిమ్ లో మరమత్తు చేయాల్సిన పరికరాలను అతి త్వరలో రిపేరు చేయాలని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. సుమతి, సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ ఇన్చార్జి నస్ఫూరి తిరుపతి లు పాల్గొన్నారు.