జాతీయ భావజాలం బీజేపీలోనే ఎక్కువగా ఉంది , సేవా గుణమున్న కార్యకర్తలకు కమలం పార్టీలో లోటు లేదు

పి.రవి ప్రసాద్‌ గౌడ్‌.
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
సికింద్రాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో చసెప్టెంబర్‌బి1వ తేదీ నుంచి తలపెట్టిన చబీజేప సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
దేశంలోనే నెంబర్‌వన్‌ స్థానంలో ఉన్న బీజేపీ సభ్యత్వ నమోదును ఈసారి మరింత రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలందరూ పాల్గొని సికింద్రాబాద్‌ నియోజకవర్గం లో పెద్ద సంఖ్యలో సభ్యత్వ నమోదు చేయించాలి.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking