కాచిగూడలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ బాల్‌ థాకరే జయంతి వేడుకలు

అంబర్‌పేట్‌ ప్రజాబలం ప్రతినిధి:మంగళవారం నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ గారి 127 వ జయంతి మరియు హిందూ సామ్రాట్‌ శ్రీ బాల్‌ థాకరే గారి 98 వ జయంతి కాచిగూడ మరియు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్దగ్గర కార్యక్రమం చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం అధికారం గా నిర్వహించాలని ప్రభుత్వానికి మనవి
దేశం కోసం ధర్మం కోసం నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మరియు బాల్‌ ఠాక్రే గారు చివరి శ్వాస వరకు పోరాడారు వారిని స్మరిస్తూ రోజు ఘనంగా ఇరువురి మహానుభావులకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది
నేటి యువత వారి అడుగుజాడల్లో నడవాలని వారి ఆశయాలను కొనసాగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
సుదర్శన్‌ శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌటి గణేష్‌ శివసేన్‌ తెలంగాణ అధికార ప్రతినిధి మరియు తేజ శ్రీనివాస్‌ గోపాల్‌ వీరేష్‌ పద్మ ఆనంద్‌ మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking