ప్లాన్ ప్రకారమే యాచారంలో భూములు కొన్న సోమేశ్‌కుమార్
ఫార్మాసిటీ వస్తుందని ముందే తెలుసుకుని భూములు కొనుగోలు
2018లో ఫార్మాసిటీ ప్రాంతం కొత్తపల్లిలో భూములు కొనుగోలు చేసిన సోమేశ్
25 ఎకరాల భూమిని నలుగురి దగ్గర కొనుగోలు చేసిన సోమేశ్‌కుమార్
ఎకరాకి రూ.2 లక్షలు చెల్లించి భూములు కొనుగోలు చేసిన సోమేశ్‌కుమార్
అతి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేయడంపై అనుమానాలు
భూముల కొనుగోలులో క్విడ్ ప్రోకో జరిగినట్లు అనుమానాలు
Prev Post