ఎన్ జీ ఓ ఎస్ కాలనీలో ఎవరికి భావన నిర్మాణ అనుమతుల లేవు

మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 24 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని ఎన్ జి ఓ ఎస్ కాలనీలలో ఎవరికి ఎలాంటి భవన నిర్మాణ అనుమతుల మంజూరు చేయలేదు మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ పరిశీలించడం జరిగినది.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ మాట్లాడుతూ…లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని గల ఎన్ జి ఓ ఎస్ కాలనీలో ఎవరికి ఎలాంటి నిర్మాణ అనుమతుల మంజూరు చేయలేదు,ఎలాంటి మధ్య వర్తులను నమ్మి మోసపోవద్దు అని తెలియ జేయడం జరుగుతుంది.అనుమతి లేనిదే అక్రమ నిర్మాణాలు చేసినట్లు అయితే నూతన మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ శ్రీహరి మున్సిపల్ సిబ్బంది,రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking