కూసుమంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పాలేరు ఎమ్మెల్యే
ఖమ్మం ప్రతినిధి జూన్ 06 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కూసుమంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఈసందర్భంగా మాట్లాడుతూ ముందస్తుగా పంటలను వేసివిధంగా రైతులను ప్రోత్సాహించండి నకిలీ విత్తనాల పట్ల జాగ్రత్త వహించాలి బ్యాన్ అయిన విత్తనాలు వేరే వేరే పేర్ల తో వస్తున్నాయి వాటిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మనం సాధ్యమైనంత వరకు రైతులకు మేలు చేయాలి రైతుల పట్ల సానుభూతిగా ఉండాలి మనం ఉన్నది ప్రజలకు సేవ చేయటానికేఎవ్వరు చేయవల్సిన పని వాళ్ళు చేయాల్సిదిందే.రైతును రాజును చెయ్యాలని సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో మండలాల ఏవోలు మరియు ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు