కిష్టాపూర్ పాఠశాల నందు పేరెంట్స్ మీటింగ్ బహుమతుల ప్రధానం.

 

మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-

తల్లితండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం మెదక్ జిల్లా కిష్టాపూర్ పాఠశాల నందు నిర్వహించడం జరిగింది. మొదటి, రెండవ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు దాతలు వెంకటరెడ్డి గారిచే బహుమతి ప్రధానం జరిగింది, కల్చరల్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షులు ప్రధానోపాధ్యాయులు పట్లోరి లక్ష్మణ్, ఈ కార్యక్రమం లో సర్పంచ్, పటేల్ పాఠశాల ఎస్ఎంసి
చైర్మన్, గ్రామస్తులు, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు అనురాధ, విజయ, విద్యార్థులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking