ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 11 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా చింతగుర్తి గ్రామం లో లుర్ధూ మాత ఆలయం చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఖమ్మం నగర అధ్యక్షుడు పిసిసిమెంబర్ మహమ్మద్ జావిద్ అనంతరం చర్చి లో ఫాదర్ వారికి మేమొంటో అందజేశారు మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆలస్యం సూరయ్య భూక్యా వెంకన్న షేక్ షారుక్ ఆలస్యం శ్రీనివాసరావు, ఆలస్యం లక్ష్మయ్య, గొడ్ల వెంకన్న, గరపోగు సీతారాములు, పోనుగోటి సైదులు, ఆల్ల బుచరావు,మండల నాయకులు బాతుల సుధాకర్ కొంటేముక్కల నాగేశ్వరరావు డివిజన్ అధ్యక్షులు దేవత్ శంకర్ నాయక్ అసబోయిన శ్రీశైలం సయ్యద్ మహమూద్ వసీం తది తరులు పాల్గొన్నారు