సనత్ నగర్ ప్రజాబలం ప్రతినిధి:శ్రీ ఎల్లమ్మ దేవస్థానం బల్కంపేట్ (ఈఓగా) పదవి బాధ్యతలు స్వీకరించిన గౌరవ కుంట నాగరాజుని మంగళవారం మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది కలిసి అమ్మవారికి బోనాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో పొలిమేర సంతోష్ కుమార్, భారతీయ జనతా పార్టీ లీడర్ తెలంగాణ స్టేట్ మరియు దేవాలయ సూపర్డెంట్ రమేష్, జీ తెలుగు సీరియల్ నటీనటులు నీరజ్, డాలీ, అను, వర్ష, మరియు రమేష్, శ్రీనివాసులు, పాల్గొన్నారు

