చెక్కుల పంపీణీ చేసిన రాజాసింగ్‌ సునితారావ్‌

గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి: తెలంగాణా ప్రభుత్వం దేవాదాయ ధర్మదాయ శాఖ దేవాలయంలకు ఆర్థిక సహకారం అందించాలని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు గోషామహల్‌ అసెంబ్లీ నియోజక వర్గంలోని దేవాలయాలకు కమీటీ నిర్వహకులకు గోషామహల్‌ అసెంబ్లీ నియోజక వర్గం శాసన సభ్యులు టీ.రాజాసింగ్‌ ,కాంగ్రెస్‌ పార్టీ మహిళాఅధ్యక్షురాలు కంటెస్టెడ్‌ ఎమ్మెల్యే నియోజక వర్గ ఇంఛార్జ్‌ సునితారావ్‌ కార్పోరేటర్లు రాఖేష్‌ జైస్వాల్‌ డా॥ సురేఖఓం ప్రకాష్‌ చెక్కుల పంపీణీ చేసినారు.ఈ కార్యక్రమంలో గోషామహల్‌ నియోజక వర్గ కాంగ్రెస్‌ నాయకులు శ్రీకాంత్‌ యాదవ్‌ ,ఎస్‌.ధన్‌రాజ్‌, దాసరి రాజ్‌కుమార్‌ ,సాయిబాబా తదితరులు పాల్గోనారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking